గన్నవరంలో మొదలైన సింధు విజయోత్సవ యాత్ర ..

 pv sindhu winning spirit journey starting gannavaram airport

 

 

 

 

 

 

 

 

రియో ఒలింపిక్ స్టార్ సింధుకి ఆంధ్రాలో ఘనస్వాగతం లభించింది.ఈ ఉదయం గన్నవరం ఎయిర్ పోర్ట్ లో దిగిన సింధు,గోపి లకు మంత్రులు,స్థానిక ప్రజాప్రతినిధులు హర్షధ్వానాలతో ఆహ్వానం పలికారు.ఎయిర్ పోర్ట్ బయట కూడా పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు,విద్యార్థులు సింధుని చూసేందుకు పోటీపడ్డారు.వారికి అభివాదం చేసుకుంటూ ఓపెన్ టాప్ వాహనం దగ్గరికి ఆ ఇద్దరూ చేరుకున్నారు.అక్కడినుంచి సింధు విజయోత్సవ యాత్ర మొదలయింది.ఇందులో పాల్గొన్న సింధు కుటుంబ సభ్యులు జనాదరణ చూసి పొంగిపోయారు.

sindhu-(1)

SHARE