బాబు దారిలో కోడిని పట్టిన కొండచిలువ..

0
247
Python eating to hen in way of chandrababu root

Posted [relativedate]

Python eating to hen in way of chandrababu root
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసముండే ఉండవల్లి రహదారిలో ఓ కొండచిలువ కాసేపు భద్రతా సిబ్బందిని హడావిడి పెట్టింది.ఎప్పటిలాగే సీఎం వెళ్లే దారిలో భద్రతా చర్యల్లో భాగంగా సిబ్బంది తనిఖీలు చేస్తుండగా ఓ కోడిని పట్టిన కొండచిలువ వారికి దర్శనమిచ్చింది.దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అటవీశాఖ అధికారులకి సమాచారం ఇచ్చింది.వెంటనే అక్కడకు చేరుకున్న అటవీ సిబ్బంది ఆ కొండచిలువని పట్టుకుని మంగళగిరి కొండ ప్రాంతానికి తరలించారు.

Leave a Reply