బ్రదర్‌ అంటూ రానా మనస్సు నొప్పించిన అనుష్క!

0
352
raana is anushka brother

raana is anushka brother
‘బాహుబలి’ సినిమాకు దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా విశేష ఆధరణ లభిస్తుంది. బాలీవుడ్‌ సినిమా స్థాయిని క్రాస్‌ చేసి హాలీవుడ్‌ రేంజ్‌లో వసూళ్లు సాధిస్తుంది. ఇంతటి అద్బుత సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు కూడా భారీ క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా అనుష్క ప్రస్తుతం బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ దృష్టిని ఆకర్షిస్తుంది. అనుష్కకు ఇప్పటికే బాలీవుడ్‌ నుండి ఆఫర్లు కూడా వస్తున్నాయి. ఈ సమయంలోనే ఒక జాతీయ మీడియా సంస్థతో అనుష్క మాట్లాడుతూ ప్రభాస్‌, రానాల గురించి స్పందించింది. ఆ సందర్బంగా రానాను కాస్త తక్కువ చేసి ఈ అమ్మడు మాట్లాడటం జరిగింది.

ప్రభాస్‌, రానాల్లో ఎవరు అందంగా ఉంటారు అని మీ అభిప్రాయం అని మీడియా వ్యక్తి అడిగిన ప్రశ్నకు ఏమాత్రం తడుము కోకుండా అనుష్క ప్రభాస్‌ అంటూ సమాధానం చెప్పింది. ప్రభాస్‌ చాలా అందగాడని, అతడంటే తనకు చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది. ఇక రానా తనకు బ్రదర్‌ అని, అతడు తన సొంత సోదరుడి మాదిరిగా అంటూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. బ్రదర్‌ అంటూనే రానా మనసు నొప్పించింది అంటూ అనుష్క తీరుపై కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు హీరోల్లో ఎవరు అందగాడు అంటే మామూలుగా అయితే ఇద్దరు అందగాళ్లే అంటూ సమాధానం చెప్పాలి. కాని అనుష్క మాత్రం తన మనస్సులో ఉన్న విషయాన్ని టపీమని చెప్పేసి రానాను కాస్త నొప్పించింది.

Leave a Reply