రాధికా ఆప్టే హాట్ ఎం.ఎం.ఎస్..!

Posted November 29, 2016, 11:13 am

Image result for radhika apte bathroom video mms leaked

సంచలన హీరోయిన్ రాధికా ఆప్టే ఎలాంటి సినిమాలో అయినా నటిస్తుందని తెలిసిందే. పర్చెద్ లో టాప్ లెస్ ఫోజులతో పిచ్చెక్కించిన అమ్మడు ఇప్పుడు మరో సెన్సేషనల్ మూవీలో నటించనుందట. బొంబరియా మూవీలో మరో బోల్డ్ క్యారక్టర్ చేస్తుందట రాధికా ఆప్టే. సినిమాలో ఫిల్మ్ పబ్లిసిస్ట్ గా కనిపినంచే రాధికా ఓ హీరోతో బాత్ రూం సీన్స్ లో నటిస్తుందట. ఇక ఆ సీన్ ఎం.ఎం.ఎస్ రూపంలో బయట లీక్ అవుతుందట. తన మొబైల్ లో ఆ వీడియో ఉండగా.. ఆ ఫోన్ ఎవరో దొంగ కొట్టేయడం ఇక ఆ తర్వాత ఆ క్లిప్ ఎం.ఎం.ఎస్ రూపంలో రావడం అంతా జరుగుతుందట.

ఆ వీడియో లీక్ కాకుండ ఉండటం కోసం రాధికా ఆప్టే పడే టెన్షన్ అంతా ఇంతా కాదట. కథ కూడా కొత్తగా అనిపిస్తున్న ఈ సినిమాలో మరోసారి రాధికా ఆప్టే రెచ్చిపోయి మరి శృంగార సన్నివేశాల్లో నటించిందట. ఇప్పటికే పర్చేద్, మాడ్లే వంటి సినిమాల్లో టాప్ లెస్ తో కేక పెట్టించిన రాధికా ఇక రాబోతున్న ఈ సినిమాలో ఎలాంటి రచ్చ చేయనుందో చూడాలి.