అవసరం కాబట్టే విప్పేశాను- రాధికా ఆప్టే

0
1434

 

   radhika apte told about parched movie nude scenes leakedపార్చద్ సినిమాలో న్యూడ్ సీన్స్ తో మరోసారి హాట్ టాపిక్ గా నిలిచిన రాధికా అప్టే ఆ సీన్స్ లీక్ గురించి ఇంతవరకు నోరు విప్పింది లేదు. ఆ సీన్స్ కావాలనే లీక్ చేశారని కొందరంటుంటే కాదు అవి లీక్ అయ్యాయని మరికొందరు అంటున్నారు. దాదాపు కామసుత్రను తలపించే ఆ సీన్స్ లో కేవలం రాధికానే ఎందుకు హైలెట్ చేస్తున్నారు అందులో నేను కూడా ఉన్నా కదా అని హీరోగారు కూడా ఫైర్ అయ్యాడు. హాట్ హాట్ గా నడిచిన ఈ న్యూస్ కు చిన్నగా ఇప్పుడు రెస్పాన్స్ ఇచ్చింది రాధా ఆప్టే.

పార్చద్ సినిమా సీన్స్ లీక్ అవ్వడం వల్ల తానేమి బాధ పడలేదని.. ఇక సినిమాకు అవసరం కాబట్టే అలాంటి సీన్స్ చేశానని అన్నది. ఇక తన సినిమాల్లోనే ఇలా ఎందుకు లీక్ బాట పడుతున్నాయి అంటే తాను రెగ్యులర్ గా అలాంటి సినిమాల్లోనే చేస్తుంటా కాబట్టి ఆ సీన్స్ లీక్ అవుతున్నాయి కావొచ్చని అన్నది. టూ పీస్ బికిని వేసుకుని కెమెరా ముందు డ్యాన్స్ వేయడం కన్నా ఇలా నటించడంలో తప్పేం లేదని అంటుంది. ఇక రాధికా మాటలను బట్టి చూస్తుంటే అవి చిత్రయూనిటే లీక్ చేశారని అనిపిస్తుంది. సినిమా పబ్లిసిటీ కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ చేయడం మాములే. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మన సెన్సార్ వాళ్లు ఎలాగు ఆ సీన్స్ లేపేస్తారు కాబట్టి ముందుగానే తామెంత కష్టపడ్డది ఇలా ఓ సీన్ లీక్ చేస్తే సినిమా మీద అంచనాలు పెచడం కోసం ఈ లీక్ బాగోతమంతా అన్నమాట.

Leave a Reply