రాహుల్ ప్లీజ్ మ్యారి మీ..

0
618
rahul gandhi please marry me..

Posted [relativedate]

rahul gandhi please marry me..రాహుల్ ప్లీజ్ మ్యారి మీ ..అని ఒక మహిళ రాహుల్ గాంధీ ని అడుగుతోంది ఈ విషయం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది., కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని పెళ్లి చేసుకుంటానంటూ ఓ మహిళ మీడియా ముందు చేస్తున్న హడావిడి చూసి జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు.రాహులా చేస్తున్న కార్యక్రమాలకు తాను ఆకర్షితురాలిని అయ్యాను అని చెప్తోంది

ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌కు చెందిన ఈ మహిళ కాంగ్రెస్ సేవా దళ్ కార్యకర్తగా చెబుతున్నారు. యువనేతకు తన ‘‘ప్రేమను’‘ వెల్లడి చేసేందుకు ఆ రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం ముందు మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది కూడా

కాంగ్రెస్ పార్టీకి చాలా కాలంగా సేవలు చేస్తున్నాను..రాహుల్ ని నేను ఎందుకు పెళ్లి చేసుకోకూడదు!’’ అని ప్రశ్నిస్తోంది . రాహుల్‌ని పెళ్లి చేసుకునేందుకు 2006నుంచే ఆలోచనలు చేస్తున్నానని అంటోంది . ఇప్పుడు రాహుల్‌ని ఎందుకు పెళ్లిచేసుకోవాలనుకుంటున్నావని అడిగితే… ‘‘ఆయన చాలా మంచివాడు. కలలో కనిపించి నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చారు’’ అని సంబర పడుతోంది …

Leave a Reply