రాజ్ తరుణ్ పెళ్లి మాట ఉత్తదేనా?

 raj tarun lasya marriage wrong statement
      టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ పెళ్లి గురించి వస్తున్నవి కేవలం పుకార్లేనా? ఔననే విధంగా ఓ వార్త బయటకొచ్చింది.రాజ్ తరుణ్ ని పెళ్లి చేసుకుందన్న  వార్తలొచ్చిన టీవీ యాంకర్ గొంతు విప్పింది.భీమవరం లో ఓ కార్యక్రమంలో పాల్గొడానికి వచ్చిన ఆమె త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించింది.ఆ యాంకర్ టీవీ లల్లోకి రాక మునుపు గూగుల్ లో జాబ్ చేసినట్టు కూడా చెప్పింది.అయితే అసలు పుకార్లకు కారణమైన విషయాలు …యాంకరింగ్ మానేయడం,పెళ్ళికొడుకు ఎవరు అన్న విషయాలపై మాత్రం నోరు మెదపలేదు.ఆమె ఇప్పుడు దాక మౌనంగా ఉండి పెళ్లి పుకార్లు రాగానే గొంతు విప్పడం వెనుక కూడా ఏదైనా వ్యూహం ఉందో?లేక పుకార్లకు పుల్ స్టాప్ పెట్టడానికి గొంతు విప్పిందో ?

SHARE