మెగా మూవీ కోసం రాజమౌళి కొడుకు..

0
402

  rajamouli son karthikeya worked megastar khaidi number 150చిరంజీవి నటిస్తున్న ‘ఖైదీ నంబర్ 150’ చిత్రం టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్ ను కట్ చేసింది ప్రముఖ దర్శకుడు రాజమౌళి తనయుడు కార్తికేయ. ఆయన పేరు బయటకు రాగానే దీనికి మరింత క్రేజ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ప్రమోషనల్ యాక్టివిటీస్ బాధ్యతను కార్తికేయకు అప్పగించినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన మేకింగ్ వీడియోస్ ను డైరెక్ట్ చేసే బాధ్యతను రామ్ చరణ్ అతనికే అప్పగించాడని అంటున్నారు. చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి నటిస్తున్న చిత్రం కాబట్టి మేకింగ్ వీడియోస్ చాలా స్టయిలిష్ గా, ట్రెండుకి తగ్గట్టుగా ఉండేలా తయారుచేసే బాధ్యతను కార్తికేయ తీసుకున్నాడట. 

Leave a Reply