రజని పుష్కరాలకు వస్తున్నారా?

 rajanikanth coming pushkaralu tomorrow guntur
వెండి తెర దేవుడు రజనీ కాంత్ రేపు కృష్ణ పుష్కరాలకు వస్తున్నారని విశ్వసనీయ. సమాచారం .గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం చింతపల్లి గ్రామానికి అయన రావొచ్చని తెలుస్తోంది.ఇక్కడ నది ఒడ్డున నిర్మించిన శివాలయంలో పూజలు కూడా చేసే అవకాశముందట.

గత పుష్కరాల సమయంలో కూడా రజని ఇక్కడే స్నానం చేశారు.అప్పట్లో ఈ ప్రాంతం లో నక్సల్ సమస్య ఎక్కువగా ఉండటంతో ఆయన పర్యటన గురించి చివరినిమిషం దాకా రహస్యం గా ఉంచారు.అభిమానులు తాకిడి ఉండొచ్చని ఈసారి కూడా అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు కనిపిస్తోంది .

SHARE