రామ్ చరణ్ ఇలా మారిపోయాడేంటో..

0
737

Posted [relativedate]

 ram charan body language super dhruva movie teaser
ఇన్నాళ్లు ఒకెత్తు ..ఇక నుంచి మరో ఎత్తు..ఈ డైలాగు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి అచ్చు గుద్దినట్టు సరిపోతుంది.ధృవ టీజర్ చూసాక మెగా అభిమానులు అంటున్న డైలాగ్ ఇది .సరికొత్త రాంచరణ్ వాళ్లకి కనువిందు చేసాడు.నడక,నడత,ఆహార్యం అన్ని సరికొత్తగా…ఇన్నాళ్లు మనం చూసిన హీరో ఇతనేనా అనిపించేంత సరికొత్తగా రామ్ చరణ్ ని తయారు చేసాడు స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి.టీజర్ చూసాక ఓ డైరెక్టర్ ఓ స్టార్ హీరోని ఇంతగా మారుస్తాడా?మార్చగలడా ? అన్న ప్రశ్నలకి తావే లేదు.ఒక్క మాటలో చెప్పాలంటే వేటకి సిద్ధమైన పులిలా వున్నాడు చరణ్..

[wpdevart_youtube]KkdRGomCHi8[/wpdevart_youtube]

Leave a Reply