ధృవ ఫస్ట్ లుక్ పై చెర్రీ ఫాన్స్ కుష్ ..

 ram charan dhruva first look super
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదలైన ధృవ ఫస్ట్ లుక్ చూసి మెగా ఫాన్స్ సంబరాలు అంబరాన్ని తాకాయి .ఇప్పటిదాకా చెర్రీ బెస్ట్ లుక్ ఇదేనని వారు అభిప్ర్రాయపడుతున్నారు.పూర్తి స్థాయి కోరమీసంలో కొణిదెల కుర్రోడు అదిరిపోయాడని ఫాన్స్ అంటోంది.ఇక ఫస్ట్ లుక్ లోని మరో విషయం కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది.అదే శత్రువే నా బలం అన్న ట్యాగ్ లైన్ కూడా మెగా అభిమానులకి పిచ్చపిచ్చగా నచ్చేసింది.

ఇక సక్సెస్ కోసం కసిగా పనిచేస్తున్న డైరెక్టర్ సురేందర్ రెడ్డి ,హీరో రాంచరణ్ కష్టం ఫస్ట్ లుక్ లోనే కనిపించడంతో ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలే పెట్టుకున్నారట.మగధీర లాంటి అతిభారీ విజయం ధృవతో మేనల్లుడికి దక్కడం ఖాయమని అయన విశ్వాసం .

SHARE