రామ్ చరణ్ ధ్రువ మూవీ ఆడియో….

 Posted November 3, 2016

ram charan dhruva movie latest stillsమెగా ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రామ్ చరణ్ నటిస్తున్న కొత్త చిత్రం ధ్రువ. ఈ ధ్రువ మూవీ ఆడియో రిలీజ్  డేట్ ని  దర్శక నిర్మాతలు ఈరోజు  ఫిక్స్ చేశారు. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ నవంబర్ 9 న శిల్ప కళావేదిక హైదరాబాద్ లో జరగనుంది. దీనికి చిరంజీవి ముఖ్య అతిధిగా వస్తున్నారు, చిరు తో పాటు  మెగా ఫ్యామిలీ హీరో లు కూడా  ఈ ఆడియో ఫంక్షన్ లో పాల్గొంటున్నారు… 

SHARE