బాబు తో బాలకృష్ణ భేటీ అందుకే …

0
498
ram dev baba friend balakrishna acharya meet ap cm chandrababu

Posted [relativedate]

ram dev baba friend balakrishna acharya meet ap cm chandrababu
ఆంధ్రప్రదేశ్ లో మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటుకి దేశీయ ఉత్పత్తుల అగ్రగామి సంస్థ పతంజలి ముందుకొచ్చింది.ఆ సంస్థ సారధ్య బాధ్యతలు చూస్తున్న రాందేవ్ బాబా ప్రతినిధి బాలకృష్ణ విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిశారు.మెగా ఫుడ్ పార్క్ తో పాటు గోసంతతి పరిరక్షణ కేంద్రం,ఆయుర్వేద విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని కూడా అయన సీఎం బాబు ముందు ప్రతిపాదించారు. విశాఖపట్నం,విజయనగరం ప్రాంతాల్లో ఇప్పటికే పతంజలి సంస్థ కొన్ని స్థలాలు పరిశీలించింది.అదే విషయాన్ని బాలకృష్ణ బాబుకి చెప్పారు.త్వరలో పతంజలి సంస్థ ప్రతిపాదనలపై సర్కార్ ఓ నిర్ణయం తీసుకోనుంది.

Leave a Reply