వంగవీటి సీన్స్ బయటికొచ్చాయి..

Posted October 12, 2016

 ram gopal varma leaked vangaveeti movie scenes
రాంగోపాల్ ఏమి చేసినా సంచలనమే..పరిశ్రమంతా తమ సినిమాల్లో సీన్లు లీక్ అవుతున్నాయని బాధపడుతుంటే వర్మ మాత్రం తానే స్వయంగా వంగవీటి సినిమాలో కొన్ని షాట్స్ బయటపెట్టాడు.వాటి నిడివి మూడున్నర నిమిషాలుంది.ఒక్కో షాట్ రాము ఫుల్ ఫామ్ లోకి వచ్చాడనిపిస్తున్నాయి .. స్లో మోషన్ లో రాము తీసిన కొన్ని సీన్స్ చూస్తుంటే వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి.వంగవీటిని బాగా తీసాననే నమ్మకం తోటే వర్మ సీన్ లు బయట పెట్టి ఉంటాడు.మీరు కూడా చూడండి వంగవీటి షాట్స్ ని..

[wpdevart_youtube]UHWyaO3HrSQ[/wpdevart_youtube]

SHARE