దేవినేని నెహ్రు ని కలిసిన వర్మ….

0
552

Posted [relativedate]

Image result for ram gopal varma meets devineni nehru

‘వంగవీటి’ చిత్రం ఆడియో రిలీజ్ ఫంక్ష‌న్ ఈ రోజు సాయంత్రం నిర్వ‌హించ‌నున్న క్ర‌మంలో ఉద‌యం నుంచి విజ‌య‌వాడ‌లో ప‌లువురు ప్ర‌ముఖుల‌తో భేటీ అవుతున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు దేవినేని నెహ్రూతో స‌మావేశ‌మ‌య్యారు. అంత ఆశా జనకం గా రాధా తో చర్చలు జరగలేదు స్మైల్ తో వార్నింగ్ అంటూ ట్వీట్ చేసిన వర్మ ఇప్పుడు ఏమని ట్వీట్ చేస్తాడో చూడాలి.ఓ వైపు ఆడియో రిలీజ్ ఫంక్ష‌న్ కార్య‌క్ర‌మాలు చూసుకుంటూనే మ‌రోవైపు ప‌లువురు ప్ర‌ముఖుల‌ను క‌లుస్తూ బిజీబిజీగా క‌నిపిస్తున్నారు. ఈ సందర్భంగా సినిమాపై చెల‌రేగుతున్న వివాదాన్ని త‌గ్గించుకునే ప్ర‌య‌త్నంతో పాటు సినిమాను త‌న‌దైన శైలిలో ప‌బ్లిసిటీ చేసుకుంటున్నారు. దేవినేని నెహ్రూతో వ‌ర్మ ఎందుకు భేటీ అయ్యార‌న్న అంశం ప్రస్తుతం ఇంట్రస్టింగ్ టాపిక్

Leave a Reply