Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన అంధగాడు సినిమా మీద సెన్సేషనల్ దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రశంసలు కురిపించారు.ముఖ్యంగా రాజ్ తరుణ్ నటన తో పాటు సినిమాల వివిధ జానర్స్ ని టచ్ చేయడాన్ని వర్మ తెగ మెచ్చుకున్నారు.ఇంతకీ అంధ గాడు పై వర్మ ఇచ్చిన మౌఖిక సమీక్ష మీకోసం..