కెసిఆర్ ని టార్గెట్ చేసిన వర్మ..

0
351
ram gopal varma said do kcr biopic movie

 Posted [relativedate]

ram gopal varma said do kcr biopic movieజీవితాలనే కధలు చేసుకుంటూ వరస బయోపిక్ లు తీస్తున్న రామ్ గోపాల్ వర్మ కన్ను ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మీద పడింది.అయన జీవిత చరిత్రతో ఓ సినిమా తీస్తానని ప్రకటించాడు.అయితే ఆ సినిమాకి కెసిఆర్ బదులు rck అనే పేరు పెడతాడంట.ఎందుకంటే పైకి కనిపించే కెసిఆర్ వేరు.లోపలున్న కెసిఆర్ వేరట.బయటి ప్రపంచానికి తెలియని ఆ లోపలున్న కెసిఆర్ ని ఈ సినిమా ద్వారా చూపిస్తాడట వర్మ.తెలంగాణ బ్రూస్ లీ గా కనపడే కెసిఆర్ లో దీపికా పడుకొనే అందం కూడా కలబోసివుందని అయన కామెంట్ పెట్టారు.యువ దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి ..కెసిఆర్ మీద సినిమా తీస్తానని ప్రకటించిన వెంటనే రాము ప్రకటన రావడం ఆసక్తి రేకెత్తిస్తోంది.

I am making a film called RCK the reverse of what one doesn’t know about KCR

RCK will be about the actual KCR and it will show him in his reverse form which will be the most straightest ever

RCK will be about KCR’s mindness and not his outwardness

KCR has a inward out ness but my film RCK will highlight his outward In ness

RCK will demonstrate the fact that KCR is Telangana’s Bruce lee mixed with Deepika Padukone’s beauty and many political’s non beauty

Leave a Reply