శాతకర్ణి,బాహుబలి 2 ,ఖైదీ నెంబర్ 150 ల్లో ఏది బెస్ట్?

0
509
ram gopal varma saw gautamiputra satakarni movie and said about khaidi no 150 bahubali 2 movie

Posted [relativedate]

ram gopal varma saw gautamiputra satakarni movie and said about khaidi no 150 bahubali 2 movie
గౌతమీపుత్ర శాతకర్ణి ఎలా ఉంటుంది ? ఓ చారిత్రక సినిమాని క్రిష్ ఎలా డీల్ చేశాడు?బాలయ్య నటన ఎలా వుంది ? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలని ఉందా ? అయితే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ అకౌంట్ కి వెళ్ళండి .మీ ప్రశ్నలకు మాత్రమే కాదు పేరెత్తి బాహుబలి 2 తో , పేరెత్తకుండా ఖైదీ నెంబర్ 150 తో శాతకర్ణిని పోల్చి మరీ చెప్పాడు . అయితే ఆయన ట్వీట్స్ అర్ధం చేసుకోడానికి కేవలం ఇంగ్లీష్ ఒక్కటే చాలదు .అంతకు మించి ఇంకేదో కావాలి . మీరే స్వయంగా వర్మ ట్వీట్స్ చదవండి …అర్ధమైతే ఎంజాయ్ చేయండి ..లేదంటే బుర్రకి ఇంకాస్త పదును పెట్టండి .

Just saw 1 hour of Gautami Putra Satakarni and it’s just MC x BC ..I will just shut up now and let the release date speak

The MC x BC of GPSK is 150 times more lesser than the lesser more power of MS in terms of a Bahubalian measurement scale of BB2

Couldn’t believe the effect of MCxBC of 1 hour of GPSK and couldn’t see rest cos efx not ready but BB of BB2 is truly and sadly not 150

GPSK’s Katthi is 150 times more sharper than what I dint see nd 1500 times more sharper then what I saw..Only sharps will understand this

The interval point of GPSK is 1500 times more than 150 times less of BB and 15 times more or less of MS

Leave a Reply