Posted [relativedate]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి వ్యతిరేకంగా ట్వీట్ల యుద్ధం చేస్తున్న జనసేన అధినేత పవన్ ని పొద్దుటి నుంచి తెగ పొగిడిన వర్మ ఒక్కసారిగా రూట్ మార్చేశాడు. యుద్ధభూమికి నాయకుడు దూరమైతే సైన్యం ఎలా విజయం సాధిస్తుందని పవన్ ని ప్రశ్నించాడు.ఉద్యమ స్ఫూర్తి రగిల్చి అసలు విషయానికి దూరంగా ట్వీట్స్ తో యుద్ధం చేయడం వల్ల ప్రయోజనం లేదని…నాయకుడు యుద్ధ భూమిలో పోరాడాలని పవన్ కి వర్మ సూచించాడు.రేపు మాస్టర్ ప్లాన్ తో మళ్లీ ఉద్యమాన్ని నిలబెడతారన్న నమ్మకం ఉందన్నారు.పవన్ రేపు ఉదయం జరపబోతున్న ప్రెస్ మీట్ ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.వర్మ తాజా ట్వీట్ అస్త్రం ఇదే …