ధృవ టీజర్ అదిరింది..

sted October 11, 2016

మెగా పవర్ స్టార్ చరణ్,స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వస్తున్న ధృవ టీజర్ విజయదశమికి రిలీజ్ అయ్యింది.తమిళ్ లో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాకి రీమేక్ గా వస్తున్న ధ్రువ హీరో,విలన్ మధ్య మైండ్ గేమ్ తో సాగే సినిమా.ఇక గతంలో మేనల్లుడికి మగధీర లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన అల్లు అరవింద్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కావడంతో అభిమానుల్లో అంచనాలు పీక్స్ కి వెళ్లాయి.టీజర్ చూసిన మెగా అభిమానులకి సినిమా మీద నమ్మకం అమాంతం పెరిగిపోయింది.

SHARE