మెగా ఫాన్స్ కి సారీ చెప్పిన డైరెక్టర్ ..

  ramgopal varma sorry chiranjeevi fans twitter
సమయం,సందర్భం లేకుండా తన ట్వీట్ లతో మెగా ఫాన్స్ కి ఎన్నోసార్లు మంటెక్కించిన రాంగోపాల్ వర్మ ఈసారి వాళ్లకి సారీ చెప్పేశాడు.చిరు పుట్టినరోజు సందర్భాన్ని వాడుకుని అయన ట్వీట్ ద్వారానే క్షమాపణలు అడిగాడు .చిరు 150 వ సినిమా పోస్టర్ పై కూడా వర్మ ప్రశంసలు కురిపించాడు.ఈ సినిమా భారీహిట్ అవ్వాలని కూడా వర్మ కోరుకున్నాడు .చిరు,పవన్ మీద గతంలో చేసిన వ్యాఖ్యలకి క్షమించాలని ఫాన్స్ ని కోరాడు.అయితే వర్మ శైలి తెలిసిన వాళ్ళు ఈ మాటలు ఎన్ని రోజులు వుంటాయో అంటున్నారు

SHARE