అంతం సినిమాలో రెచ్చిపోయిన రేష్మి ..

0
1674

  rashmi romance antham movieరేష్మి కొత్తగా నటిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్  ‘అంతం’.  ఒకప్పుడు ఇదే టైటిల్ తో నాగార్జున, రాంగోపాల్ వర్మ కాంబినేషన్ లో ఒక సినిమా వచ్చిన విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు ఇదే టైటిల్ తో జీ ఎస్ ఎస్పి  స్వీయ దర్సకత్వంలో  ఒక చిత్రం నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో చరణ్ దీప్,రేష్మి జంటగా నటిస్తున్నారు.

ఈ సినిమా ట్రైలర్లో  రేష్మి తన అందాలను  ఆరబోసింది, గుంటూరు టాకీస్ మూవీస్ ను మించి ఈ సినిమాలో రొమాన్స్  ఉంటుందంటా. మొదటి భాగం మొత్తం రొమాన్స్ సన్నివేశాలు, తరువాత భాగం మొత్తం  సస్పెన్స్ థ్రిల్లింగ్  ఉంటాయని ఈ మూవీ ట్రైలర్ చూస్తే  అర్ధమవుతుంది.. చూద్దాం… మరి ఈ మూవీ లో రేష్మి ఎలా ఉండబోతుందో …..

Leave a Reply