ఆ మంత్రికి భార్య కన్నా జనమే ఎక్కువట

Spread the love

  ravela kishore babu said peoples like more than familyసాధారణంగా బహిరంగా సభల్లో రాజకీయనేతలు ఎలా మాట్లాడతారో మనకు తెలుసు…వచ్చిన జానాన్ని ఉత్సాహ పర్చడానికి ప్రజలు,పార్టీకార్యకర్తలు మాకుటుంబంతో సమానమని చెప్పడం చూస్తుంటాం…ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చాలాసార్లు ఇలా మాట్లాడటం చూస్తుంటాం..ఆయన మంత్రివర్గంలోని రావెలకిషోర్ బాబు ఈయన కన్నా నాలుగు ఆకులు ఎక్కువే చదివినట్టున్నారు…

ప్రత్తిపాడు బహిరంగ సభలో మాట్లాడిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల. తన మాటల తో అందరికీ షాక్ ఇచ్చారు.భార్య కన్నా తనకు వియోజకవర్గ ప్రజలే ఎక్కువని చెప్పారు.ఇదేం పోలిక?ఏమో ..ఇటీవల హైదరాబాద్ లో ఓమహిళను వేధించిన కేసు నుంచి బయటపడ్డ కొడుకు ప్రస్తావన మాత్రం ఆయన తేలేదు.ఎంతయినా…రాజకీయనాయకుడేకదా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here