చెక్కగా మారబోతున్న 500 ,1000 నోట్లు….

0
376
500-1000-rs-notes-banned-in-india

Posted [relativedate]

Image result for 500 1000 rs notes

రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేసిన తర్వాత… మొత్తం 8 ట్రిలియన్ (8 లక్షల కోట్లు) రూపాయల గా లెక్క తేలింది.రద్దైన వీటిలో చాల దమ్ముంది అనే విషయం తెలుసుకొన్న ఆర్బీఐ వీటిని అమ్ముకొంటోంది.చూసారా మన దగ్గర చెల్లవు అని చెప్పి ఆర్బీఐ అమ్ముకొంటోంది ..పోనీలెండి మనకి కొత్త నోట్లు ఇచ్చేసారుగా..ఇంక చెల్లనివి అమ్ముకొంటే మనకేంటి ఉంచుకొంటే మనకేంటి ..ఐనా బీయింగ్ ఏ ఇండియన్ మన కరెన్సీ ని ఏం చేస్తారో ఓ లుక్ వేద్దాం..

ఈ నోట్లు పారిశ్రామిక అవసరాలకు పనికొచ్చేలా…ముక్కలు ముక్కలు గా చేసి, బండిల్స్ చేస్తారట ఈ కరెన్సీ పీలికలను కేరళలోని కన్నూర్ జిల్లాలో ఉన్న వెస్టర్స్ ఇండియా ప్లైవుడ్స్ లిమిటెడ్ కు ఆర్బీఐ అమ్ముతుంది అట, ఈ పరిశ్రమ ఈ కరెన్సీ పీలికలను పల్ప్ గా మార్చుతోంది. 5 శాతం కరెన్సీ పల్ప్ ను 95 శాతం ఉడ్ పల్ప్ తో కలిపి… హర్డ్ బోర్డ్ గా తయారు చేస్తుందట మన సొమ్ము ఆలా కూడా మనకే ఉస్ అవుతోంది ..

Leave a Reply