రెజీనా ఆ పెద్దాయనతో ..

 rejina actor amitabh bachchan aankhen bollywoodటాలీవుడ్ సుందరాంగి రెజీనా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రంలో భారత్ గర్వించదగ్గ నటుడు.. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. బిగ్ బీ, అనీల్ కపూర్, అర్జున్ రాంపాల్, అర్షద్ వార్సీ ప్రధాన పాత్రలుగా ‘ఆంఖేన్’ సినిమాకు సీక్వెల్ తీస్తున్నారు. ఈ సినిమాలో ఇప్పటికే ఇలియానాను ఒక హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. అయితే నెగెటివ్ షేడ్ ఉన్న మరో హీరోయిన్ పాత్ర కోసం రెజీనా ఎంపికైంది.

జనవరి 2017 నుండి ఈ మూవీ షూటింగ్ ప్రారంభవుతుందని చెప్తున్నారు. బాలీవడ్‌లో ఛాన్స్ కోసం తానేమీ విపరీతంగా ట్రై చేయాలేదని రెజీనా చెప్తోంది. సదరు చిత్రబృందమే తనను సంప్రదించిందని.. మంచి అవకాశం కావడంతో వెంటనే ఓకే చేసేశానని తెలిపింది.  

SHARE