6 నగరాలు-33 వేదికలు..

0
585

rio-OLYMPICS2016-33

రియోలో మొత్తం 33 వేదికలను ఒలింపిక్స్‌కు నిర్వహణ కమిటీ సిద్ధం చేసింది. 28 క్రీడలు, 41 క్రీడాంశాల్లో 306 జతల పతకాల కోసం రియోతోపాటు మరో ఐదు నగరాలను కూడా బ్రెజిల్ ప్రభుత్వం ఎంపిక చేసింది. కొన్ని ప్రాంతాల్లో పోటీలకు కేంద్రాలు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. ఈ పోటీల్లో రగ్బీ సెవెన్స్ మొదటిసారి రంగ ప్రవేశం చేస్తున్నది. గోల్ఫ్ ఏకంగా 112 సంవత్సరాల తర్వాత మళ్లీ ఒలింపిక్స్‌లోకి అడుగు పెట్టింది. ఈ రెంటినీ చారిత్రక ఘట్టాలుగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఎన్నో సమస్యలు ఎదురవుతున్నప్పటికీ క్రీడాభిమానులను అలరించడానికి రియో ఒలింపిక్స్ విందు సిద్ధంగా ఉంది.

Leave a Reply