వీడియో లో రోహిత్ వేముల..

 Posted October 18, 2016

rohith vemula said in a video before his death
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ విద్యార్థి రోహిత్ వేముల వీడియో అయన చనిపోయిన ఇన్నాళ్లకు బయటికి వచ్చింది.రోహిత్ దళితుడు కాదని విచారణ కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఆత్మహత్యకి ఓ వారం ముందు రోహిత్ మాట్లాడిన వీడియో యూట్యూబ్ లోకి ఎక్కింది.వివాదానికి కారణమైన అంశాలతో పాటు,తన గురించి రోహిత్ ఏమి చెప్పుకున్నాడో తెలియాలంటే ఆ వీడియో మీరే చూడండి..

[wpdevart_youtube]xMWv_XCdFYc[/wpdevart_youtube]

SHARE