తిట్టడం లో రోజా 1st

Posted November 20, 2016

 

ysrcp leader Roja

 

ఆ .ఆ ల్లో ఆంధ్ర ప్రదేశ్ ని మొదటి స్థానం లో నిలబెట్టిన చంద్ర బాబు అని సెటైర్లు వెళ్తున్న వైసీపీ నాయకురాలు రోజా ..మరి తాను దేంట్లో 1st బూతులు తిట్టడం లోనా..మహిళలు అత్యాచారాలు ,ఆత్మ హత్యలు అరికట్టడం లో ప్రభుత్వం విఫలం ఐయ్యిందని తెగ నోరు పారేసుకొంటున్న ఈవిడ మరి తాను ఒక బాధ్యత కలిగిన ప్రజా ప్రతినిధిని అనే విషయం మరిచి అసెంబ్లీ లో రోడ్ల మీద నోరు పారేసుకోవడం ఎంతవరకు సమంజసం. అడుగు పెడితే నాశనం అనే సెంటిమెంట్ ని మూట గట్టుకొన్న మేడం జగన్ పంచన చేరి పబ్బం గడుపుకోవడం కోసం ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోయడం సంజసమేనా ..పుట్టెడు కష్టాల్లో ఉన్న రాష్ట్రం కోసం ఏదైనా చేస్తే బావుంటుంది కానీ ఇలా చేయడం బాలేదు కదా ..వీలైతే ఒక మంచి సలహా ఇచ్చి.అత్యాచారాలు ,ఆత్మ హత్యలమీద రచ్చబండ పెట్టి మహిళలకోసం హెల్ప్ చేయొచ్చుగా.

SHARE