కరెన్సీ ప్రత్యామ్నాయ కొత్త నిర్ణయాలివే ..

0
574
sakthi kantha das said about currency substitutional ways

Posted [relativedate]

sakthi kantha das said about currency substitutional waysప్రజలు పడుతున్న కష్టాల మీద కేంద్రం కాస్త కరుణ చూపింది .నోట్ల రద్దు కారణం గ ప్రజల ఇబ్బందుల్ని గుర్తించిన కేంద్రం కొన్ని వెసులుబాట్లనిచ్చిందని ఆర్ధిక

శాఖ కార్య దర్శి శక్తి కాంత దాస్ చెప్పారు ఆ వెసులుబాట్లు ఇవే..

  • పోస్టాఫీస్‌ల్లో కొత్త నోట్లు అందుబాటు
  • నాబార్డు ద్వారా సహకార బ్యాంకులకు 21 వేల కోట్లు మంజూరు
  • డెబిట్‌ కార్డులపై సర్వీస్‌ చార్జీలు రద్దు డిసెంబర్‌ 31 వరకు
  • రైల్వే ఆన్‌లైన్‌ టికెట్లపై సర్వీస్‌ చార్జీలు రద్దు డిసెంబర్‌ 31 వరకు
  • నగదు పరిమితి ఈ- వ్యాలెట్లలో పెంపు
  • పంట రుణాలు మంజూరు చేసేలా బ్యాంకులకు నగదు సరఫరా
  • యూఎస్‌ఎస్‌డీ చార్జీలను తగ్గించిన ట్రాయ్
  • డిజిటల్‌ లావాదేవీలపై సేవా పన్ను రద్దు
  • రైతులకు డిజిటల్‌ లావాదేవీలకు ప్రోత్సాహం
  • కొత్త నోట్లకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ 82 వేల ఏటీఎం సెంటర్లలో

Leave a Reply