సల్మాన్, సన్నీ లియోన్ కోసం వీర వెతుకులాట..

0
567

 
salman sunny
బాలీవుడ్ స్టార్లు సల్మాన్‌ఖాన్, సన్నీలియోన్ గూగుల్ సెర్చింగ్‌ యాక్టర్లలో టాప్ ప్లేస్‌లో నిలిచారు. భారత సినీ పరిశ్రమలోని హీరోల్లో సల్మాన్‌ఖాన్ గూగుల్ సెర్చ్ ర్యాంకింగ్‌లో మొదటి స్థానం..హీరోయిన్లలో బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్ మొదటి స్థానంలో నిలిచారు.గత దశాబ్ధకాలంలో గూగుల్ లో ఎవరిని ఎక్కువగా వెతికారనే విషయమై గూగుల్ ర్యాంకింగ్‌ను విడుదల చేశారు. గూగుల్ ర్యాంకింగ్ లో సల్లూభాయ్ తర్వాత స్థానంలో షారుఖ్‌ఖాన్, అక్షయ్‌కుమార్..సన్నీలియోన్ తర్వాత ప్లేస్‌లో కత్రినాకైఫ్, కరీనాకపూర్, దీపికా పదుకొనే, ప్రియాంకచోప్రా నిలిచారు.

Leave a Reply