Posted [relativedate]
ఉప్పు తప్పనిసరిగా కావాల్సిన పదార్ధం మనకు సహజంగా ఆహారం ద్వారా అందాలే తప్ప బయటినుండి వేసుకొని తినకూడదు. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, గింజలు, దుంపలు సహజంగా చాలా ఉప్పు ఉంటుంది. ఏ జీవి కూడా బయటి నుండి ఉప్పును గ్రహించదు. సహజమైన ఆహారం ద్వారా వచ్చే ఉప్పే వాటి సహజ జీవనానికి సరిపోతుంది. మనకు కూడా అలానే సరిపోతుంది అలవాటుగా రోజుకి 10 నుండి 20 గ్రాముల ఉప్పును మనం తింటూ ఉన్నాము. మన శరీరానికి ప్రతి రోజూ లోపల ఖర్చు అయ్యే సహజమైన ఉప్పు 280 మి.గ్రా. అంటే ఒక గ్రాములో పావు వంతు మాత్రమే. మనం తినే ఏ ఆహారంలోనైనా ఇది మనకు అందుతుంది.
కందిపప్పులో ఉంది కాని ఆకుకూరల్లో ఉన్నంత లేదు. ఉప్పంతా శరీరంలో ఎక్కువై బయటకు పోలేక, లోపల పేరుకుపోయి, రకరకాలుగా కణాలకు, అవయవాలకు తుప్పు పట్టించటం మొదలు పెడుతుంది.కేవలం మానవులే ఉప్పును బైటనుంచి తింటూ పూర్తిగా నష్టపోతున్నది.ఉప్పు తింటే అప్పుల పాలవుతారని సెంటిమెంట్ కూడా వుంది ఉప్పును ఎవరూ చేతికి ఇవ్వరు. ఇచ్చినా ఎవరూ పుచ్చుకోరు. ఉప్పును దూరంగా ఉంచుతారో వారు ఆరోగ్యంగా వుంటారు సో ఉప్పు తో జాగ్రత్త …