ఫ్యామిలీ ఫోటో లీక్ చేసిన సమంత ..

0
329

samantha-picఅక్కినేని కుటుంబంలోకి వెళుతున్న ఆనందాన్ని సమంత ఎక్కడా దాచుకోవడం లేదు .చైతు ,సమంత పెళ్లిని అక్కినేని కుటుంబం ఓకే చేసాక బహిరంగంగానే వారి ఫ్యామిలీ తో కనిపిస్తోంది .అయితే ఈసారి మరిది అఖిల్ ,అతడికి కాబోయే భార్య శ్రేయ భూపాల్ తో కలిసి చైతు ,సమంత కలిసి వున్నఫోటో బయటికొచ్చింది. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది స్వయంగా సమంతానే …పైగా దానికి ఫ్యామిలీ అనే టాగ్ లైన్ కూడా ఇచ్చి ఆ కుటుంబంలోకి వెళ్ళడానికి ఎంత తహతహ లాడుతుందో చెప్పకనే చెపుతోంది .

Leave a Reply