పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన ‘సమంత ‘..

0
353

  samantha give clarity about marriageసమంత పెళ్లి గురుంచి చెప్పి షాకిచ్చింది.సమంతా,నాగచైతన్య వీళ్ళిద్దరి పెళ్లి విషయంలో మీడియాలో పదే  పదే వార్తలొస్తున్నాయి.అటు టాలీవుడ్ లోను ,ఇటు ప్రేక్షకుల లోను ఎక్కడ చూసిన ఇదే టాపిక్. నిజమా ,కదా అయితే ఎప్పుడూ… ఈ ఉత్కంఠని కొంత క్లియర్ చేసింది సమంత.ఈ వార్తలు ఆమెను కూడా ఇబ్బంది పెడుతున్నాయట తెలిసిన వాళ్లంతా ఫోన్ చేసి ఆడుతున్నారట సమంతని.ఫోన్ తీయాలన్న భయమేసి పరిస్థితి వచ్చిందట…అందుకే కాబోలు’ వచ్చే ఏడాది కూడా నేను సింగిల్ గానే ఉంటా పెళ్లి గిళ్లి జాన్తా  నై ‘అని చెప్పేసింది.ఈ నిర్ణయం తీసుకున్న తరువాత చాలా ప్రశాంతంగా ఉందంట..మన సమ్ము బేబీకి.

Leave a Reply