‘సమంత’ పెళ్లికి రెడీ..?

0
511

  samantha ready to marriage

సమంత పెళ్లికి రెడీ అవుతున్నట్లు సంకేతాలిస్తుంది. ‘అ ఆ’ సూపర్ హిట్ అందుకున్న తరువాత సమంత ఒకే ఒక్క సినిమాలో నటిస్తోంది.అది ఎన్టీఆర్ హీరోగా వస్తున్న జనతా గ్యారేజ్.అదికూడా చివరి దశ కి వచ్చింది.ఆ తరువాత ఏ సినిమాలు అంగీకరించలేదు.

సమంతా తమిళంలో తేరి, 24 చిత్రలు భారీవిజయాన్ని సాధించాయి.చాలా కాలం క్రితం ‘వడచెన్నై’అనే తమిళ చిత్రంలో నటించడానికి ఒప్పుకుంది.అందులో ధనుష్ హీరో.ఆడుగళం దర్శకుడు వెట్రిమారన్, వరంలా కాంబినేషలో వస్తున్న సినిమా ఇది.అయితే ఏవో కారణాలవల్ల ఈ చిత్రం వేయిదాలు పడుతూ వచ్చింది.

ఈ మధ్యనే షూటింగ్ ప్రారంభించారు.ఈ సినిమాను దర్శకుడు మూడు భాగాలుగా తీయాలని అనుకొన్నాడట.ఈ సమయంలో పెళ్లికి సిద్ధమైన సమంతా ఈ చిత్రం నుంచి తప్పుకొంటునట్లు ఎనౌన్స్ చేసింది. కమిట్ అయ్యాక ఒక పార్ట్ లో చేసి తరవాత చెయ్యలేక పోతే కరెక్ట్ కాదని ధనుష్ ని ఒప్పించిందట సమ్మూ.ధనుష్ అంగీకరించాడని సమాచారం.

Leave a Reply