సానియా కథ ఖాన్‌ల చేతుల మీద..

149
Spread the love

saniya merjaa2
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆత్మకథ పుస్తకాన్ని.. బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ ఆవిష్కరించ‌నున్నా‌రు. వేర్వేరు చోట్ల జరిగే ఆవిష్కరణ కార్యక్రమాల్లో ఇతర ప్రముఖులూ పాల్గొంటారు. హైదరాబాద్‌లో బుధవారం రోజు షారూఖ్ ముందుగా పుస్తకాన్ని ఆవిష్కరించనుండగా ఇతర ప్రాంతాల్లో కార్యక్రమంలో సల్మాన్, పరిణీతి చోప్రా సహా బాలీవుడ్ ప్రముఖులు పాల్గొంటారని స‌మాచారం.. ఈ పుస్తకానికి సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా సహ రచయిత.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here