Posted [relativedate]
నీ పద్దతి బాగాలేదు అంటూ దివంగత ముఖ్యమంత్రి జయలలిత తన నెచ్చెలి శశికళ భర్త నటరాజన్ ను దూరం పెట్టారు .తాజా పరిస్థితుల్ని బట్టి చూస్తే నటరాజన్ మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నట్లే కనిపిస్తోంది.నిన్న అంత్యక్రియల్లో శశి అండ్ కో హడావుడి దీనికి నిదర్శనం.శశికళ భర్త ఎం.నటరాజన మళ్లీ పోయెస్ గార్డెనలోకి రావడం చూస్తే పార్టీ లో మళ్లీ క్రియ శీలక పాత్ర తీసుకువస్తారేమో అని అనిపిస్తోంది .ఐఆర్ఎస్ అధికారి అయిన నటరాజన.. శశికళ జయకు సన్నిహితంగా మారాక ప్రభుత్వంలో, పార్టీ కార్యక్రమాల్లో జోక్యం చేసుకునేవారు. అయితే ఆయన వ్యవహారశైలి నచ్చకపోవడంతో నటరాజనను జయ దూరంగా పెట్టారు. పోయెస్ గార్డెనలో సైతం ఆయనకు ప్రవేశం లేకుండాపోయింది. బళ్ళు ఓడలు అవుతాయేమో చూడాలి …ఏదైనా జయ మృతి తర్వాత భారీ మార్పులు