శశికళ శకం ఇలా ఉంటుందా ?

0
492
sasikala fans fighting to lawyer because of filed case on court

Posted [relativedate]

sasikala fans fighting to lawyer because of filed case on court
తమిళనాడులో చిన్నమ్మ శకం మొదలు కాబోతోందా …ఇదే ప్రశ్న ఎంతో మందిని వేధిస్తోంది .ఆమె ప్రభ ఎలా ఉంటుందో గానీ …చిన్నమ్మ చేతికి పగ్గాలు చిక్కితే ఎలా ఉంటుందో మాత్రం తెలిసింది . శశికళకి వ్యతిరేకంగా శశికళ పుష్ప అనే ఓ అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ గళమెత్తుతోంది . చిన్నమ్మకి పార్టీ పగ్గాలు అందించడం సరికాదంటూ సదరు ఎంపీ కోర్టుని ఆశ్రయించారు. ఆ కేసు వాదిస్తున్న లాయర్ అన్నాడీఎంకే కార్యాలయ సమీపానికి వెళ్లిన విషయం తెలుసుకున్న శశికళ అనుచరులు చెలరేగిపోయారు . ఆ లాయర్ ని పట్టుకుని చిన్నమ్మకి వ్యతిరేకంగా కేసు వాదిస్తావా అంటూ చితగ్గొట్టారు .తీవ్ర గాయాల పాలైన అతన్ని అతికష్టం మీద పోలీసులు విడిపించగలిగారు .రక్తమోడిన ఆ న్యాయవాదిని చూస్తుంటే చిన్నమ్మ శకం ఎలా ఉంటుందోవేరే చెప్పాలా ?

Leave a Reply