Posted [relativedate]
తారకరాముని వారసునిగా శాతకర్ణి చరిత్ర చాటిచెప్పడం నా బాధ్యత అని సినీనటుడు బాలకృష్ణ అన్నారు. జగిత్యాల జిల్లా కోటిలింగాల ఆలయంలో సినీనటుడు బాలకృష్ణ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. శాంతి కోసం దేశాన్ని ఐక్యం చేసిన ఘనత శాతకర్ణిదిదని, మనకంటూ దేశాన్ని, చరిత్రను అందించిన మహానుభావుడు శాతకర్ణి అని కొనియాడారు.