టాలీవుడ్ లో శాతకర్ణి నెంబర్ 1 ..

0
443
sathakarni number1 in tollywood

Posted [relativedate]

sathakarni number1 in tollywood
గౌతమీపుత్ర శాతకర్ణి విడుదలకి ముందే సంచలనాలు సృష్టిస్తోంది. ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ వీక్షించిన వాళ్ళ సంఖ్య 24 గంటలైనా గడవక ముందే 2 మిల్లియన్ల దాటేసింది. ట్రైలర్ రిలీజ్ అయ్యి రోజైనా గడవక ముందే 2 .13 మిలియన్ల మంది దాన్ని చూసారు. ఇప్పటిదాకా ఓ టాలీవుడ్ సినిమాకి ఈ స్థాయిలో వీక్షకులు వచ్చిన దాఖలాలు లేవు.ఇటీవల ధ్రువ సినిమా ట్రైలర్ కి 24 గంటల్లో 2 .05 మంది వీక్షకులు వచ్చారు.ఖైదీ నెంబర్ 150 మాత్రం 1 .68 దగ్గరే ఆగిపోయింది.

నంబర్స్ ప్రకారమే కాకుండా ప్రమాణాల పరంగా కూడా గౌతమీపుత్ర శాతకర్ణి సరికొత్త స్టాండర్డ్స్ తో నిలిచింది.బాహుబలితో పోల్చుకున్నప్పుడు అతి తక్కువ ఖర్చుతో అదే ప్రమాణాలతో పిక్చరైజ్ చేయగలిగారు క్రిష్.బాలయ్య కూడా తన వందో సినిమా ప్రత్యేకంగా వుండాలని తపించి క్రిష్ సినిమా ఒప్పుకుని సాహసం చేసినందుకు సానుకూల ఫలితాన్ని చూస్తున్నారు.

               

Leave a Reply