తెలుగు లో బాహుబలి తో కట్టప్ప గా చాలా ఫేమస్ అయ్యారు సత్యరాజ్.ఇప్పుడు ఆయన కొడుకు శిబిరాజ్ తెలుగు లో పేరు తెచ్చుకోవాలని ఆరాటపడుతున్నట్లున్నాడు.అందుకే ‘దొర’అనే సినిమాతో మనముందుకొస్తున్నాడు.బాబు మాత్రం నాన్నకు మించి ఆరడుగుల హైట్ ఉన్నాడు.విగ్రహం ఆకర్షించేలానే ఉంది.తమిళం లో శిబిరాజ్, బిందు మాధవి నటించిన ‘జాక్సన్ దురై ‘ సినిమా తెలుగులో ‘ దొర’గా వస్తుంది. ఇప్పటివరకు వచ్చిన ఆరడుగుల అందగాళ్ళు ప్రభాస్,విష్ణు,రానా,వరుణ్ లాంటి హీరోలందరిని తెలుగు ప్రేక్షకులు ఆదరించారు ఈ చిన్న కట్టప్ప ‘దొర’బాబును కూడా ఆదరించాలని ఆశిద్దాం.ఆల్ ది బెస్ట్ శిబిరాజ్