పెద్దోళ్ళను చూసి చిన్నోళ్ళు…

Posted November 17, 2016

 sbi bank deposite holders strike in sbi bankస్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా లో వేల కోట్లు ఋణం తీసుకొన్న వారి బాకీ లను రద్దు చేయడాన్ని నిరసిస్తూ గుంటూరు లోని ఎస్ బి ఐ మెయిన్ బ్రాంచ్ ముందు ఖత దారులు ప్లే కార్డ్స్ తో నిరసన వ్యక్తం చేశారు. వేల కోట్లు ఎగ్గొట్టిన విజయ్ మాల్యా వంటి వాళ్ళ ని పట్టుకోకుండా వాళ్ళ బకాయిలను ఎలా మాఫీ చేస్తారని , చిన్న చిన్న రుణాలం తీసుకున్న తమలాంటి వారి నుంచి మాత్రం ముక్కు పిండి మరీ బాకీ వసూలు చేయటం ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తూ తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లిచేది లేదని నినాదాలిచ్చారు .

SHARE