జమ్ముకశ్మీర్ పాఠశాల దగ్ధకాండ కొనసాగుతూనే ఉంది… గడిచిన నాలుగు నెలల్లో ఇప్పటి 30 స్కూళ్లు ఆందోళనకారుల చేతులో దహనమయ్యాయి.. ఉగ్రవాది బుర్రాహన్‌వలీ ఎన్‌కౌంటర్ జరిగిన నేపథ్యంలో మొదలైన ఆందోళనలు నేటికీ చ ల్లారలేదు..జమ్ముకశ్మీర్ పాఠశాల దగ్ధకాండ కొనసాగుతూనే ఉంది… గడిచిన నాలుగు నెలల్లో ఇప్పటి 30 స్కూళ్లు ఆందోళనకారుల చేతులో దహనమయ్యాయి.. ఉగ్రవాది బుర్రాహన్‌వలీ ఎన్‌కౌంటర్ జరిగిన నేపథ్యంలో మొదలైన ఆందోళనలు నేటికీ చ ల్లారలేదు.. దీనిపై స్పందించిన బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపకేర్.. పిల్లల భవిష్యత్తు నాశనం చేయడానికే వాళ్లు పాఠశాలను దగ్ధం చేస్తున్నారు..
నిరక్షరాశ్యులుగా ఉన్నవారిని ఉగ్రవాదంవైపు పురిగొల్పేందుకు ఉపయోగపడుతుందనే ఇటువంటి దుశ్చర్యకు పాల్పడుతున్నట్లు ధ్వజమెత్తారు.. ఇప్పటికైనా వారి పిల్లల కోసం ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు.. జూన్9 నుంచి ఇప్పటి వరకు అక్కడ స్కూళ్లు ప్రారంభానికి నోచుకోలేదు.. ఆందోళనకారులు ఇలా పాఠశాలలను లక్ష్యం చేసుకోవడంపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మహబూబమఫ్తీ ఆవేదన వ్యక్తం చేశారు. బడులు తగలబెతున్నవారిని కొందరిని గుర్తించి ఇప్పటికే అరెస్టు చేసినట్లు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయంపై ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. మరోవైపు ఇప్పటివరకు పాఠశాలలు ప్రారంభం కాకపోవడాన్ని కేంద్రం రాష్ట్రప్రభుత్వాన్ని ప్రశ్నించింది. త్వరగా వాటిని ప్రారంభించాలని సూచింది.