ఏడాదికోసారి తింటే చాలు..మీకు తెలిసిందే ఆ జీవి

 Posted October 27, 2016

scorpion eating food one time every one year
టిఫిన్ కాగానే మధ్యాహ్నం భోజనం లో మెనూ ఏంటా అని ఆరా తీస్తాం.అది మన జిహ్వచాపల్యం.రుచుల విషయం పక్కనబెట్టినా ఆకలికి ఏ మాత్రం తట్టుకోలేము. కానీ ఓ జీవి మాత్రం ఆహారం దొరక్కపోతే ఓ ఏడాది దాకా భరించగలదు.అలాగని అదేమీ పెద్ద జంతువు కాదు..ఇంతకీ అదేమిటంటే ..తేలు . సంవత్సరానికి ఓ పురుగు ఆహారంగా దొరికినా చాలు ఇవి హాయిగా బతికేస్తాయి.తేలలో దాదాపు 2000 రకాలు వున్నాయి.ఎక్కువ శాతం ఆకలి విషయంలో ఇంత నిబ్బరంగా ఉండగలవు.ఎలాంటి వాతావరణంలోనైనా బతగ్గలిగే తేళ్లు తిండి దొరక్కపోతే జీర్ణ ప్రక్రియ వేగాన్ని తగ్గించుకుంటాయి.అదే ఆకలిని తట్టుకోడానికి తేళ్లు అనుసరించే విధానం.

SHARE