అక్కడ మనీ విత్ డ్రా కు “సెక్యూరిటీ” గార్డుల ఆఫర్ .

100

Posted November 30, 2016, 5:40 pm

Image result for atm centers with security guard

చెన్నైలో ఏటీఎం సెంటర్ల దగ్గర సెక్యూరిటీగార్డులకు ఓ ఉపాయం తట్టింది. ఏటీఎం సెంటర్లలో డబ్బులు ఎప్పుడు ఉంటున్నాయో తెలియడం లేదు. ఏ ఏటీఎం సెంటర్ దగ్గరకెళ్లినా డబ్బుల్లేవని సామాన్యుడు నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి. అందుకే చెన్నైలోని కొన్ని ఏటీఎం సెంటర్ల వద్ద సెక్యూరిటీ గార్డులు కస్టమర్లకు ఓ ఆఫర్ ఇచ్చారు. అదేంటంటే ….

ఈ పని చేసినందుకు గానూ కొంత కమీషన్‌ను తీసుకుంటున్నారు. అయితే, ఈ విధానం శ్రేయస్కరం కాదని, సెక్యూరిటీగార్డులు తెలివిగా వ్యవహరించే అవకాశం ఉందని కొందరు హెచ్చరిస్తున్నారు.కస్టమర్ల నుంచి ఏటీఎం కార్డులు తీసుకుని, పిన్ నెంబర్లను అడిగి తెలుసుకుంటున్నారు. డబ్బు ఎప్పుడు నింపుతారో అప్పుడు డబ్బులు డ్రా చేస్తున్నారు .ఆ తరవాత సదరు ఖాతాదారుడికి ఫోన్ చేసి డబ్బులు తీసుకోవడానికి రావాల్సిందిగా చెబుతున్నారు. కానీ కస్టమర్లకు కలిసొచ్చే అంశమేంటంటే, ఒకవేళ ఏటీఎం కార్డులో వేల రూపాయలున్నా రోజుకొచ్చేది 2వేలే. సో కమిషన్ పోయినా క్యూ లో నిలబడే కష్టాలు తప్పుతాయని వారుకూడా ….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here