మూడ్ వస్తే అవి.. ఆలా ఎందుకో తెలుసా ..?

Posted December 15, 2016

breast

లైంగిక ప్రేరణలు కల్గించడంలో స్త్రీ వక్షోజాలు కీలక పాత్ర పోషిస్తాయి తెలుసా . పురుషుడు స్త్రీతో శృంగారంలో పాల్గొన్నప్పుడు ఆమె శరీరంలో పలు మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా వక్షోజాలలో మార్పులు పైకి కనిపిటాయట అవేంటో చూద్దామా ..
**స్త్రీ సెక్స్‌పరంగా ప్రేరణ పొందినప్పుడు జననేంద్రియాలలో ముఖ్యంగా వక్షోజాలలో కలిగే మార్పులను నాలుగు దశలుగా విభజించవచ్చు.
**మొదటిది ఎక్జైట్‌మెంట్ ఫేజ్
**రెండోది ఫ్లాటోపేజ్,
**మూడు ఆర్గజమిక్ ఫేజ్,
**నాలుగోది రిజల్యూషన్ ఫేజ్‌గా
**లైంగిక ప్రేరణ కలిగినప్పుడు అంచెలంచెలుగా జననేంద్రియాలలో కలిగే పరిణామాలే వక్షోజాలలో కూడా కలుగుతాయి.
** సెక్స్ స్పందనలు కలుగగానే మొట్టమొదటిగా, ప్రధానంగా కలిగేది రక్తాధిక్యత. జననేంద్రియాలు, వక్షోజాలు అధికంగా రక్తాన్ని నింపుకుంటాయి.
**అధికంగా రక్తం చేరడమనేది ఈ అవయవాల దగ్గర ఉండే చర్మంలోనే కాకుండా ఈ అవయవాలకు సంబంధించిన కండలో కూడా జరుగుతుంది. దీనినే సూపర్ ఫిషియల్ అండ్ డీప్ వాసోకంజిషన్ అంటారు.
**లైంగిక ప్రేరణ కలిగినప్పుడు స్త్రీల వక్షోజాలలో కలిగే మార్పులు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి.
** సెక్స్ స్పందనలకి సంబంధించి ఎక్జైట్‌మెంట్ ఫేజ్‌లో ముందుగా చనుమొనలు నిక్కబొడుచుకుంటాయి. గట్టిగా తయారవుతాయి.
** చనుమొనలలో ఉండే పల్చటి కండరాలు ఉద్రేకానికి లోనుకావడంతో ఈ పరిణామం జరుగుతుంది.
**చనుమొనలు రెండూ ఒకేసారి నిక్కబొడుచుకోవడం ఉండదు. ముందుగా ఒకటి, కాస్త ఆలస్యంగా రెండోది జరుగుతుంది. అందుకని ముందుగా ఒకటి గట్టిగా మరొకటి కాస్త మెత్తగా అనిపిస్తుంది.
**సెక్స్ ప్రేరణతో నిక్కబొడుచుకున్న చనుమొనలు అరసెంటీమీటరు నుంచి సెంటీమీటరు అదనంగా పరిమాణం పెరుగుతాయి
** చుట్టుకొలత కూడా పావు సెంటీమీటరు నుంచి అరసెంటీమీటరు అదనంగా పెరుగుతాయి.
**సాధారణంగానే పెద్దవిగా ఉండే చనుమొనలు అంతగా పెద్దవి అయినట్లు కనబడవు
** చిన్నవిగా ఉండే చనుమొనలు సెక్స్ ప్రేరణతో పరిమాణం పెరిగినట్లు స్పష్టంగా కనబడతాయి. ఎగ్జైట్‌మెంట్ దశలో రక్తాధిక్యత అధికమవుతుంది కనుక వక్షోజాల పరిమాణంలో మార్పు వస్తుంది. **చనుమొనలు చుట్టూ రూపాయి మేర ఊదారంగులో ఉండే చర్మం ఉబ్బుగా మారుతుంది. దీంతో అంతకుముందున్న చనుమొనల ఆకృతి తగ్గినట్లుగా కనబడతాయి.
**ఇక ప్లాటోఫేజ్‌లో కనబడే సెక్స్‌ఫ్లెష్ కేవలం వక్షోజాల మీదే కాకుండా, ఛాతీ మీద, ఇతర చోట్ల, పొట్టపైనా కనబడుతుంది. దీనినే సెక్స్‌ఫ్లెష్ అంటారు.
**ఇక లైంగిక ప్రక్రియలో ప్లాటోఫేజ్ నుంచి సుఖప్రాప్తి కలిగే స్థితి ఆర్గజంకు పరుగులు తీస్తాయి
**ఈ దశలో వక్షోజాలలో బిగుతు అలాగే నిలబడి ఉంటుంది.
** చనుమొనలు బాగా నిక్కబొడుచుకుని ఉంటాయి. క్లైమాక్స్ లో పిదప వక్షోజాలు తిరిగి మామూలు స్థితికి చేరుకోవడం జరుగుతుంది.
**సుఖప్రాప్తి కలిగిన తర్వాత పది నిమిషాల్లో వక్షోజాలు, చనుమొనలు యధాస్థితికి వచ్చేస్తాయి.
ఎంత మూడ్ తెప్పిస్తే అంట ఎంజాయ్ మెంట్ మరి ..గోఅహెడ్….

SHARE