వారి కన్నా సన్నినే బెటర్..!

0
603

Posted [relativedate]

snn1216పోర్న్ స్టార్ నుండి బాలీవుడ్ హాట్ స్టార్ గా మారిన సన్ని లియోన్ వచ్చిన కొత్తలో ఓ రేంజ్ పాపులారిటీ సంపాదించింది.. సన్ని సినిమాలో ఉంటే హాట్ సీన్స్ కు కొదవేలేదు. అయితే సన్నిని కేవలం సినిమాల్లోనే కాదు ఐటం సాంగ్స్ లో కూడా వాడేస్తున్నారు. హీరోయిన్స్ ఐటం సాంగ్స్ చేస్తే కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తారు. అదే రేంజ్ ఉన్న సన్ని మాత్రం కేవలం 40 లక్షలకే ఐటం సాంగ్ కు ఓకే చెప్తుందట.

సన్ని ఐటం చేస్తే సినిమాలో అదో స్పెషల్ ఎట్రాక్షన్ అన్నట్టే. దీనికి అమ్మడు తీసుకునే రెమ్యునరేషన్ కూడా షాక్ ఇస్తుంది. హీరోయిన్స్ తో పోల్చుకుంటే సన్ని ఐటం చాలా బెటర్ అని చెప్పాలి. సన్ని ఐటం కోసం శృంగార ప్రియులు ఎంతగానో ఉత్సాహం చూపిస్తారు. స్టార్ హీరోయిన్ క్రేజ్ ఉన్నా ఐటం సాంగ్ కు అంత తక్కువ తీసుకుంటుంది కాబట్టే సన్ని ఇప్పుడు బాలీవుడ్ లో ఏకంగా 6 సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తుంది. లీడ్ రోల్స్ సినిమాలు కాస్త తక్కువయ్యాయి అనుకుంటున్న టైంలో సన్ని ఎత్తిన కొత్త ఐటం అవతారం ఆమెకు మళ్లీ వరుస అవకాశాలు తెచ్చి పెడుతుంది.

Leave a Reply