ఎన్నారైతో పెళ్లికి రెడీ అయిన శ్రియ భూపాల్ ?

0
603

Posted [relativedate]

ప్రముఖ పారిశ్రామికవేత్త జి.వి.కే మనవరాలు శ్రియ భూపాల్ అక్కినేని వారింటి కోడలు కావాల్సిన అమ్మాయి .అక్కినేని నాగార్జున అఖిల్ ,శ్రియ ప్రేమ ను ఒప్పుకుని అఖిల్ తో చాలా గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ కూడా జరిపించాడు .పెళ్లి కూడా ఇటలీ లో జరపాలని అనుకున్నారు. టాలీవుడ్ లోనే కాక మీడియాలోనూ వీరిద్దరూ అంతగా హైలైట్ అయ్యారు .వీరి ఎంగేజ్మెంట్ చూసిన ప్రతి ఒక్కరు పెళ్లి కూడా చాలా గ్రాండ్ గా చేస్తారు అనుకున్నారు…కానీ ఎం జరిగిందో ఏమో కానీ అఖిల్ శ్రియ మనస్పర్ధలు వచ్చాయి అని ఆ తర్వాత పెళ్లి కుడా క్యాన్సిల్ అయింది అని వార్తలు గుప్పుమన్నాయి.ఈ వార్తలను అటు అక్కినేని వారు కానీ , శ్రేయా కుటుంబ సభ్యులు కానీ ఎవరు ఖండిచలేదు ..అ తర్వాత అఖిల్ కూడా దీని గురించి ఎక్కడ ఏమి మాట్లాడలేదు. దీనితో అదే నిజమని మీడియా అంతా వీరి పెళ్లి ఆగిపోయింది అని మరింత మారుమోగింది

తాజాగా శ్రేయాకు సంబంధించిన మరో రూమర్ మీడియాలో నానుతున్నది. అఖిల్‌తో పెళ్లి క్యాన్సిల్ అయిన తర్వాత ఎన్నారైతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.అది కూడా ఎంత వరకు నిజమోశ్రియ కానీ ఆమె కుటుంబ సభ్యులు కానీ ఎవరినా క్లారిటీ ఇస్తే కానీ మనం నిజమో కాదో చెప్పలేము. 

Leave a Reply