కమల్,పవన్ తో ఆమెకి ఇబ్బంది..

0
522

   shruti hassan disappointed kamal hassan pawan kalyan వెండితెరపై మంచి ఫామ్ లో ఉన్న శృతి హాసన్ కి బాగా ఇష్టమైన వ్యక్తుల దగ్గరనుంచి ఇబ్బంది తప్పడంలేదు…వారిలో ఒకరు కన్నతండ్రి కమల్ అయితే..మరొకరు ఆమెకి గబ్బర్ సింగ్ తో తొలి సక్సెస్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ..ఈ ఇద్దరి సినిమాలకి సైన్ చేసిన శృతి కి అనుకోని ఇబ్బందులు ఎదురయ్యాయి.కమల్ కి యాక్సిడెంట్ కావడంతో తండ్రితో ఆమె నటిస్తున్న శెభాష్ నాయుడు సినిమా వాయిదా పడింది.

దీంతో శృతి కాల్షీట్లు వృధా అవుతున్నాయి.మరో వైపు పవన్ బిజీ వల్ల ఆయనతో నటించాల్సిన సినిమా కూడా ఆలస్యమవుతోంది .ఈ రెండు సినిమాలతో శృతి ప్లానింగ్ మొత్తం దెబ్బ తిందట.పైగా అసహనం కూడా వ్యక్తం చేయలేక ఆ రెండు సినిమాలు త్వరగా మొదలు కావాలని కోరుకుంటోంది.

Leave a Reply