Posted [relativedate]
పేరుకి,పనికి సింగర్ అయిన గీతా మాధురి …అందానికి చూస్తే మాత్రం వెండితెర మీదకి వస్తే బాగుందనిపిస్తుంది.కానీ ఓ హీరోని పెళ్లి చేసుకుని ఆమె సెటిల్ అయిపోయింది.ఇంతలో ఇటీవలే బుజ్జి తెర అదేనండి యూట్యూబ్ ఛానల్ లో మెరిశారు.ఇక వెండితెర దర్శనం కూడా అవుతుందనుకుంటే గీతా ఓ షాక్ ఇచ్చింది.సోషల్ మీడియా ద్వారా ఓ ప్రశ్న వేసింది..ఓ సందేహం వ్యక్తం చేసింది.పాత రోజుల్లో చెప్పుకునే ఓ అంశం మీద ఆమె డౌట్ …దీర్ఘ స్నానం ,శీఘ్ర భోజనం అంటారు కదా ..పిల్లలకి కూడా ఇది వర్తిస్తుందా?ఇప్పుడు భోజనం బాగా నెమ్మదిగా చేయాలని చెప్తున్నారు కదా అని ఆమె అడిగారు.నిజమే ఆమెది అర్ధవంతమైన సందేహమే కాదు ..పిల్లల్ని పెంచే తల్లులెందరికో అవసరమైనది కూడా ..ఈ డౌట్ తో గీతా లో తల్లి మనసు కనిపించడం లేదా? లేక ఆమె తల్లి అయ్యే ఆలోచనలో ఉందా?
[wpdevart_youtube]FBDvm0i1B1c[/wpdevart_youtube]