చికిత్స కోసం లండన్ వెళ్లనున్న సుచిత్ర

0
388
singer suchitra karthik will going to london for suchitra treatment

Posted [relativedate]

singer suchitra karthik will going to london for suchitra treatmentగత ఐదారు రోజుల నుండి సింగర్ సుచిత్ర సోషల్ మీడియాలో చేసిన రచ్చ అంతా ఇంతాకాదు. ధనుష్, త్రిష, రానా, అనిరుధ్ వంటి పలువురు సెలబ్రిటీలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వారి ప్రైవేట్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో పెట్టింది  సుచిత్ర. ఇంకా మరికొందరి వీడియోలు కూడా అప్ లోడ్ చేయనున్నానని చెప్పింది. దీంతో  కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు కూడా హడలిపోయారు.  ఎక్కడ తమ బండారాలను బయపెట్టేస్తుందోనని  టెక్షన్ పడిపోయారు.

కాగా ఆమె మానసిక పరిస్ధితి సరిగా లేదని ఆమె భర్త వివరణ ఇచ్చాడు. ఆమె దెబ్బతో బాధపడుతున్న సదరు సెలబ్రిటీలు మన్నించవలసిందిగా కోరాడు. ఆమె మానసిక స్థితి బాగలేకపోవడం వల్ల చికిత్స కోసమై ఆమెను లండన్‌ కు తీసుకువెళ్లనున్నట్లు   ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. అక్కడ ఆమెకు చికిత్సను అందిచనున్నట్లు వివరించారు. ఏది ఏమైనా సుచిత్ర దెబ్బకి కోలీవుడ్ మాత్రం అబ్బా అని తల బాదుకుంటోంది.

Leave a Reply